Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA ANDHRA PRADESH

చేదు లేకుండా రెస్టారెంట్ స్టైల్ ఆలూ మేతీ మసాలా కర్రీ.. చపాతీ, పులావ్‌లోకి సూపర్ కాంబినేషన్

ఆకుకూరల్లో అత్యంత శక్తివంతమైన పోషకాలు, ఔషధ గుణాలు కలిగిన వాటిలో మెంతికూర ముఖ్యమైనది. అయితే మెంతిలోని సహజ చేదుదనం వల్ల పిల్లలు దీన్ని తినడానికి మారాం చేస్తుంటారు. అలాంటప్పుడు దాబా శైలిలో బంగాళాదుంపలు, టమాటా ప్యూరీ మరియు చిలికిన పెరుగుతో కలిప

TV9 తెలుగు Fri, 30 Oct 2026 15:29
Read the original at TV9 తెలుగు ↗