Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA ANDHRA PRADESH

బ్లాక్ స్కై: కొన్నిరోజుల పాటు కరెంట్ పోయి, ఇంటర్నెట్ లేకుండా, ఫోన్లలో చార్జింగ్ కూడా అయిపోతే మీ పరిస్థితేంటి?

ఒకవేళ 'బ్లాక్ స్కై' విపత్తు వస్తే కనీసం 72 గంటల పాటు తట్టుకుని ఎలా నిలబడాలనే అంశంపై ఇటీవల జరిగిన బ్రిటన్ రక్షణ సదస్సులో చర్చించారు.

BBC తెలుగు Sun, 08 Nov 2026 03:37
Read the original at BBC తెలుగు ↗