GOOD
INDIA
ANDHRA PRADESH
ఆరోగ్యకరమైన బెల్లం టీ తయారీ విధానం.. పాలు విరిగిపోకుండా ఉండే సింపుల్ చిట్కాలు

శీతాకాలం వచ్చిందంటే చాలు అందరికీ వేడివేడిగా టీ తాగాలనిపిస్తుంది. అయితే ఆరోగ్యరీత్యా తెల్ల పంచదారకు బదులుగా బెల్లం వాడకం పెరిగింది. బెల్లంతో తయారు చేసే టీ కేవలం రుచిలోనే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కానీ చాలా మంది ఇళ్లలో బెల్లం టీ ప
Read the original at TV9 తెలుగు ↗