BAD
INDIA
ANDHRA PRADESH
చూడటానికి మామిడి పండులా ఉంటుంది.. తింటే ప్రాణాలకే ప్రమాదం! అత్యంత విషపూరిత పండు ఇదే!

Sea Mango: చూడటానికి మామిడి పండులా కనిపించే సీ మ్యాంగో పండు అత్యంత విషపూరితమైనది. దీని శాస్త్రీయ నామం సెర్బెరా ఒడోల్లమ్. ఈ చెట్టు విత్తనాల్లో ఉండే సెర్బెరిన్ అనే విషపదార్థం గుండె పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పొరపాటున ఈ పండును తింటే ప్
Read the original at TV9 తెలుగు ↗