GOOD
INDIA
ANDHRA PRADESH
నిద్ర కోసం హోటల్ బుకింగ్.. చైనా తల్లుల కొత్త ట్రెండ్!

పిల్లలు పుట్టిన తర్వాత మహిళ జీవితం మారుతుంది. తమకంటూ కొంత సమయం కేటాయించుకోవడం కష్టంగా మారుతుంది. చైనాలో తల్లులు ఓ కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. కాస్త ప్రశాంతంగా నిద్రపోవడానికి, ఒత్తిడి నుంచి బయటపడటానికి సొంత డబ్బులతో హోటల్ గదులను బుక్ చ
Read the original at TV9 తెలుగు ↗