GOOD
INDIA
ANDHRA PRADESH
ఆ హీరోయిన్ చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోను.. లయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న నటి లయ, దివంగత నటి సౌందర్య గురించి ఓ ఇంటర్వ్యూలో తన జ్ఞాపకాలను పంచుకున్నారు. లయ మాటల్లో సౌందర్య పట్ల ఆమెకు గల అపారమైన గౌరవం, ప్రేమ స్పష్టంగా కనిపించాయి. సౌందర్య లేని లోటును తానెంతగా అనుభవిస్తున్న
TV9 తెలుగు पर मूल खबर पढ़ें ↗