GOOD
INDIA
ANDHRA PRADESH
ఏడు కొండల మధ్య అద్భుతం.. ఎండకు ఎండని కోనేరు.. దేవరకొండ ఖిల్లా జల రహస్యం తెలుసా..?

నల్లగొండ జిల్లాలోని దేవరకొండ ఖిల్లా ఏడు కొండల మధ్య చారిత్రక వైభవంతో అలరారుతోంది. వేసవిలో బావులు, చెరువులు ఎండిపోతున్నా కోటలోని పురాతన కోనేరు మాత్రం నీటితో నిండుగా కనిపిస్తోంది. సహజ నీటి ఊటలు, భూగర్భ జల ప్రవాహమే దీనికి కారణమై ఉండవచ్చని స్థాన
Read the original at TV9 తెలుగు ↗