GOOD
INDIA
ANDHRA PRADESH
Aqua Farms: ఆక్వా రంగంపై అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. అప్పుల ఊబిలోకి రొయ్యల రైతులు

ఆంధ్రప్రదేశ్‌లో అర్నబ్ తుఫాన్ సృష్టించిన బీభత్సానికి.. భారీ వర్షాలు, భీకర ఈదురుగాలులతో జనజీవనం అస్తవ్యస్తం కాగా.. ఇప్పుడు ఆక్వా రైతులనూ కోలుకోలేని దెబ్బ తీస్తోంది. తుఫాన్ ప్రభావంతో విద్యుత్ స్తంభాలు నేలకూలి, సరఫరా నిలిచిపోవడంతో రొయ్యల చెరువ
Read the original at TV9 తెలుగు ↗