Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA ANDHRA PRADESH

నిరుద్యోగులకు అలర్ట్.. APPSC గ్రూప్ 1 దరఖాస్తులకు గడువు దగ్గరపడుతోంది..! మరో కొద్ది రోజులే గడువు

ఏపీపీఎస్సీ గ్రూప్-1 ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు కీలక అలర్ట్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు దగ్గరపడుతోంది. రాష్ట్రంలోని 13 విభిన్న శాఖల్లో మొత్తం 166 పోస్టు

TV9 తెలుగు Thu, 22 Oct 2026 08:40
Read the original at TV9 తెలుగు ↗