Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA ANDHRA PRADESH

Aparichitudu: విక్రమ్ ‘అపరిచితుడు’ సినిమాలోని ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా? ఇప్పుడు ఫేమస్ హీరో అయిపోయాడు

2005లో విడుదలైన అపరిచితుడు సినిమా సంచలన విజయం సాధించింది. శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాలో విక్రమ్ నటనకు అందరూ ముగ్ధులైపోయారు. మరి ఇదే సినిమాలో విక్రమ్ చిన్నప్పటి పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్టు గుర్తున్నాడా? ఇప్పుడతను ఫేమస్ హీరో అయిపోయాడు.

TV9 తెలుగు Sat, 07 Nov 2026 16:05
Read the original at TV9 తెలుగు ↗