GOOD
POLITICS
ANDHRA PRADESH
AP Municipal Elections: ఏపీలో మున్సిపల్ ఎన్నికలు రీషెడ్యూల్.. మళ్లీ ఎప్పుడంటే?

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని జరగబోయే 99 పట్టణ, నగర స్థానిక సంస్థల ఎన్నికలను రీషెడ్యూల్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను నాలుగు రోజుల ప
Read the original at TV9 తెలుగు ↗