GOOD
INDIA
ANDHRA PRADESH
Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ నిధులు మీ అకౌంట్లో పడ్డాయా..? లేదా? ఆధార్ నెంబర్‌తో ఇలా తెలుసుకోండి..

ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే రైతుల అకౌంట్లలో ఇవి జమ అయ్యాయి. మీకు పడకపోతే ఫిర్యాదు చేసి సమస్య పరిష్కరించుకోవచ్చు. దీని కంటే ముందు మీ అకౌంట్లో పడ్డాయా.. లేదా అనే స్టేటక్ చెక్ చేసుకోవాలి.
Read the original at TV9 తెలుగు ↗