GOOD
INDIA
ANDHRA PRADESH
Andhra News: ఏపీకి కేంద్ర బృందం.. శని, ఆదివారాల్లో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన..

అర్నబ్ తుపాను ప్రభావిత జిల్లాల్లో క్షేత్ర స్థాయిలో జరిగిన నష్టాలని అంచనా వేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ చిత్తరంజన్ దాష్ నేతృత్వంలో ఎడుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం శని, ఆదివారాల్లో ప్రభావిత జిల్లాల్లో పర్యటించనుంది.
Read the original at TV9 తెలుగు ↗