GOOD
INDIA
ANDHRA PRADESH
Andhra: కొండచిలువే.. కానీ రక్తపింజర లాంటి దూకుడు.. వీడియో చూస్తే షాకే..

విజయనగరం జిల్లా రేగిడి మండలం బూరాడ జంక్షన్ సమీపంలో పది అడుగుల భారీ కొండచిలువ కలకలం రేపింది. ప్రధాన రహదారిపై సంచరించి పశువుల పాకలోకి వెళ్లిన కొండచిలువను స్నేక్ క్యాచర్ రమణయ్య సురక్షితంగా పట్టుకుని జనావాసాలకు దూరంగా విడిచిపెట్టారు. .. ..
TV9 తెలుగు पर मूल खबर पढ़ें ↗