GOOD
INDIA
ANDHRA PRADESH
పాఠశాలల్లో AI వినియోగంపై గూగుల్ కీలక నిర్ణయం.. జెమిని ఆఫ్ చేస్తే గూగుల్ సెర్చ్ కూడా బంద్!

టెక్ దిగ్గజం గూగుల్ పాఠశాల విద్యార్థుల కోసం తన ఏఐ విధానంలో కీలక మార్పులు తీసుకొస్తోంది. ఇకపై విద్యార్థులు గూగుల్ జెమిని, జెమిని నోట్‌బుక్, గూగుల్ సెర్చ్ వంటి సేవలను ఉపయోగించాలంటే పాఠశాల యాజమాన్యం అనుమతి తప్పనిసరి కానుంది. పాఠశాలలు ఏఐ సేవలను
TV9 తెలుగు पर मूल खबर पढ़ें ↗