CRISIS
INDIA
ANDHRA PRADESH
ఉన్మాది ఎలక్ట్రిక్ రంపం దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాలిక పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందంటే..?

ఒక రంపం..ఓ ఉన్మాది కక్ష..ఒక బాలిక జీవితాన్ని తలకిందులు చేసింది. మొన్నటిదాకా స్కూల్లో స్నేహితులతో నవ్వుతూ గడిపిన ఆ పాప.. ఇప్పుడు ఆసుపత్రి బెడ్‌పై చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఒకటా రెండా..శరీరం మొత్తం ఛిద్రమైపోయింది. విపరీతమైన రక్తస్ర
Read the original at TV9 తెలుగు ↗