UGLY
INDIA
ANDHRA PRADESH
రోడ్డుపై నడుస్తుండగా వాయు వేగంతో దూసుకొచ్చిన మృత్యువు.. ధైర్యముంటేనే వీడియో చూడండి..

నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం తాటికల్లు వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న నలుగురిని కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
Read the original at TV9 తెలుగు ↗