Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA ANDHRA PRADESH

కంట్లో మొలకెత్తిన విత్తనం.. వైద్యులు షాక్!

కంట్లో చిన్న నలుసు పడితేనే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది ఓ వ్యక్తి కంట్లో ఏకంగా విత్తనం మొలకెత్తింది. కొమ్మ తగిలి కంట్లోకి వెళ్లిన చిన్న విత్తనం అక్కడే ఉండిపోయి క్రమంగా మొలకెత్తింది. దీంతో ఆ వ్యక్తి నెలల తరబడి తీవ్రమైన తలనొప్పి, కంటి మంట

TV9 తెలుగు Sun, 01 Nov 2026 14:09
Read the original at TV9 తెలుగు ↗