GOOD
INDIA
ANDHRA PRADESH
కాళ్లు పైకి, మొండెం కిందికి కుర్చీపై తలకిందులుగా పోలీస్ అధికారి.. అసలు కారణం తెలిస్తే షాకవుతారు!

సమాజంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన రక్షకభటులే భక్షకులుగా మారితే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి తాజాగా ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసిన ఈ ఘటనే నిదర్శనం. ఖాకీ యూనిఫాం గౌరవాన్ని మంటగలుపుతూ, ఒక పోలీసు అధికారి మద్యం దుకాణంలో పూర్తిగా తూగిపోయిన వైనం
Read the original at TV9 తెలుగు ↗