Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA ANDHRA PRADESH

నీటి పొదుపుపై జలమండలి హెచ్చరికలు.. పోలీస్ స్టేషన్‌లో మాత్రం వాహనాల వాషింగ్!

హైదరాబాద్‌లో ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి భయాలు నెలకొన్నాయి. నీటిని పొదుపుగా వాడాలని, వాహనాలు కడిగితే జరిమానాలు తప్పవని జలమండలి హెచ్చరిస్తోంది. ఓవైపు సామాన్యులు నీటి కోసం ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది

TV9 తెలుగు Sat, 07 Nov 2026 05:19
Read the original at TV9 తెలుగు ↗