Flag of Indiaसत्यमेव जयते
CRISIS INDIA ANDHRA PRADESH

మోగిన తుపాకీ మోత.. పెళ్లి కోసం ఇంటికొస్తే.. పార్కింగ్ వివాదం ప్రాణాలు తీసింది..!

పార్కింగ్ వివాదం ప్రాణాలు తీసింది. చిన్నపాటి గొడవతో మొదలై చివరకు కాల్పులకు దారితీసింది. హర్యానాలోని ఫరీదాబాద్‌లో జరిగిన ఈ ఘటన షాక్‌కు గురిచేస్తోంది. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరి మధ్య పార్కింగ్ విషయంలో తలెత్తిన

TV9 తెలుగు Sun, 08 Nov 2026 01:58
Read the original at TV9 తెలుగు ↗