GOOD
INDIA
ANDHRA PRADESH
'రామాయణ' సినిమాలో సీతగా నటించిన సాయిపల్లవిపై ఆన్‌లైన్‌లో విమర్శలేంటి?

మొటిమలతోనే తెరపైకి వచ్చి, సహజమైన అందం, సహజమైన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న కథానాయిక సాయిపల్లవి. ఇప్పుడు 'రామాయణ'లో సీతగా కనిపించబోతున్నారు. ఈ పాత్రకు ఆమె ఎంపిక కావడంపై విమర్శలు ఎందుకు వస్తున్నాయి? ఆమె నటనతోనే వాటికి సమాధానం చెబుతారా?
Read the original at BBC తెలుగు ↗