CRISIS
INDIA
ANDHRA PRADESH
గమ్యానికి చేరువలో ఆగిన గుండె.. మారథాన్‌లో కుప్పకూలిన యువతి!

మరికొన్ని అడుగులు వేస్తే చాలు.. నెలల తరబడి కన్న కల నిజమయ్యేది. ఎంతో కష్టపడి సాధన చేసిన తొలి మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేసేది. కుటుంబ సభ్యులు, స్నేహితుల అభినందనల మధ్య ఫినిషింగ్ లైన్ దాటేది. కానీ విధి మరోలా తలిచింది. 26.2 మైళ్ల పరుగు పూర్త
Read the original at TV9 తెలుగు ↗