Flag of Indiaसत्यमेव जयते
UGLY INDIA ANDHRA PRADESH

గుండెపోటుతో 9 ఏళ్ల బాలిక మృతి.. పిల్లలకు కార్డియాక్ అరెస్ట్ రావడానికి కారణాలేంటి?

ఢిల్లీలోని మయూర్ విహార్‌లో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో 9 ఏళ్ల బాలిక అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందడం కలకలం రేపింది. గుండెపోటు కారణంగా చిన్నారి మరణించినట్లు పాఠశాల వర్గాలు చెబుతున్నప్పటికీ, సకాలంలో వైద్యం అందించారా లేదా అన్న అంశంపై కుటుంబ సభ్

TV9 తెలుగు Fri, 06 Nov 2026 03:51
Read the original at TV9 తెలుగు ↗