UGLY
INDIA
ANDHRA PRADESH
సాఫ్ట్వేర్ ఇంజనీర్ కిడ్నాప్.. అసలు విషయం తెలిసి నివ్వెరపోయిన పోలీసులు..

స్నేహితుల వద్ద చేసిన అప్పులు తీర్చేందుకు ఓ యువకుడు ఏకంగా తన కిడ్నాప్ డ్రామాకే తెరతీశాడు. ఏఐ సాయంతో నకిలీ ఫొటోలు, వీడియోలు సృష్టించి తాను కిడ్నాప్‌కు గురైనట్లు కుటుంబ సభ్యులను నమ్మించాడు. వాట్సాప్‌లో కిడ్నాపర్ల పేరుతో డబ్బులు డిమాండ్ చేశాడు.
TV9 తెలుగు पर मूल खबर पढ़ें ↗