GOOD
INDIA
ANDHRA PRADESH
అర్నాబ్ తీవ్ర రూపం.. ముమ్మరమైన ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ..ఉమ్మడి విశాఖ జిల్లాలో అప్రమత్తత..!

బంగాళాఖాతంలో తీవ్రరూపం దాల్చిన అర్నాబ్ తుఫాను ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం నర్సాపూర్‌కు తూర్పున 30 కి.మీ, యానానికి 45 కి.మీ సమీపంలో కేంద్రీకృతమైన ఈ తుఫాను రాబోయే 3 గంటల్లో పూర్తిగా తీరం దాటనుంది. దీని ప్రభావంతో గంటకు 125–13
Read the original at TV9 తెలుగు ↗