GOOD
INDIA
ANDHRA PRADESH
ఫుల్లుగా ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు.. గ్లాస్ తాగితే ఒంట్లో వేడిని తగ్గించి పేగులను క్లీన్ చేస్తుంది..

బార్లీ నీటిలో ఫైబర్, బీటా గ్లూకాన్, బి విటమిన్లు, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇది జీర్ణక్రియకు తోడ్పడటంతోపాటు కొలెస్ట్రాల్ నియంత్రణ, గుండె ఆరోగ్యానికి మేలు చేయవచ్చు. ఇంట్లోనే బార్లీ వాటర్‌ను ఎలా తయారు చేసుకోవాలి? నిమ్మరసం, సబ్జా గింజలతో
TV9 తెలుగు पर मूल खबर पढ़ें ↗