Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA ANDHRA PRADESH

డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో 837 ఉద్యోగాలు.. నవంబర్ 24 వరకు దరఖాస్తులకు అవకాశం!

నిరుద్యోగులకు బ్యాంక్ ఆఫ్ బరోడా శుభవార్త అందించింది. వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ విభాగంలో ఒప్పంద ప్రాతిపదికన 837 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 4 నుంచి 24, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు

TV9 తెలుగు Sat, 07 Nov 2026 01:02
Read the original at TV9 తెలుగు ↗