Flag of Indiaसत्यमेव जयते
BAD INDIA ANDHRA PRADESH

నాలా నీటిలో నాగిని డ్యాన్స్.. రాకరాక వచ్చిన వరదలో మందుబాబు చిందులు.. మామూలుగా లేదుగా..

హైదరాబాద్‌లో శుక్రవారం కురిసిన భారీ వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. పలు ప్రాంతాల్లో రోడ్లు నీటమునిగి ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. మాదాపూర్‌లో వరద నీటి ఉద్ధృతికి నాలాలో పడిపోయిన డెలివరీ బాయ్‌ను పోలీసులు, SDRF సిబ్బంది సురక్షితంగా రక్షించార

TV9 తెలుగు Sat, 31 Oct 2026 04:51
Read the original at TV9 తెలుగు ↗