Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA ANDHRA PRADESH

చెట్టినాడు స్టైల్ ఉల్లిపాయ రసం.. ఇలా చేస్తే లొట్టలేసుకొని తింటారు

చాలా మంది రసం తినడం ఎక్కువగా ఇష్టం ఉంటుంది. అయితే ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఇప్పుడు మనం చెట్టినాడు స్టైల్‌లో ఉల్లిపాయ రసం చేస్తే లొట్టలేసుకొని మరి తింటారంట. కాగా, ఇప్పుడు మనం చెట్టినాడు స్టైల్‌లో ఎలా చేయాలో చూసేద్దాం పదండి.

TV9 తెలుగు Sat, 31 Oct 2026 05:33
Read the original at TV9 తెలుగు ↗