Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA ANDHRA PRADESH

ఫుల్లుగా విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్.. ఉదయాన్నే గిన్నెడు తింటే ఏనుగులాంటి బలం.. ఆ సమస్యే ఉండదు..

ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. వారంలో కనీసం రెండు లేదా మూడు రోజుల పాటు పెసలను మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. పెసలలో ప్రోటీన్లు, విటమిన్ ఎ, బి, సి, అలాగే పొటాషియం, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం

TV9 తెలుగు Sun, 25 Oct 2026 04:40
Read the original at TV9 తెలుగు ↗