Flag of Indiaसत्यमेव जयते
MILESTONE TECH ANDHRA PRADESH

అక్షరం ముక్క రాకపోయినా.. సోలార్ ఇంజినీర్లుగా 75 వేల ఇళ్లకు వెలుగులు!

చీకటి పడితే చాలు.. ఆ గ్రామాల్లో బతుకు భారంగా మారేది. పిల్లలు చదువుకోవాలంటే కిరోసిన్ దీపాలే దిక్కు. వంట చేసుకోవాలన్నా, ఇంట్లో పనులు చేసుకోవాలన్నా కొవ్వొత్తులు, లాంతర్ల పైనే ఆధారపడాల్సిన పరిస్థితి. చీకట్లో పాములు, ఎలుకలు, పురుగుల భయం మరోవైపు.

TV9 తెలుగు Fri, 06 Nov 2026 19:42
Read the original at TV9 తెలుగు ↗