GOOD
INDIA
ANDHRA PRADESH
యజమాని కోసం.. ఎనిమిదేళ్లుగా ఆసుపత్రిలోనే తిరుగుతున్న కోడిపుంజు!

బొలీవియాలోని శాంటా క్రూజ్‌లో ఓ కోడిపుంజు తన యజమాని కోసం ఎనిమిదేళ్లుగా ఓ ఆసుపత్రి వెలుపల నిరీక్షిస్తోంది. క్యాన్సర్ చికిత్స పొందుతూ మరణించిన తన యజమాని తిరిగి వస్తాడనే ఆశతో, మార్టిన్ అనే ఆ కోడిపుంజు ఆ ప్రాంగణాన్నే తన నివాసంగా మార్చుకుంది. దీన
TV9 తెలుగు पर मूल खबर पढ़ें ↗