REFORM
BUSINESS
ANDHRA PRADESH
సన్న బియ్యం గరిష్ఠ ధరలు ఖరారు.. సోనా మసూరి కేజీ ధర ఎంతో తెలుసా..?

తెలంగాణలో సన్న బియ్యం ధరల నియంత్రణకు ప్రభుత్వం గరిష్ఠ రిటైల్ ధరలను ఖరారు చేసింది. బీపీటీ, కేఎన్‌ఎం బియ్యం కిలో రూ.66, తెలంగాణ సోనా, ఆర్‌ఎన్‌ఆర్ రూ.74, హెచ్‌ఎంటీ, జేఎస్‌ఆర్ రూ.79గా నిర్ణయించింది. ఈ ధరల కంటే ఎక్కువకు విక్రయిస్తే చర్యలు తీసుకు
Read the original at TV9 తెలుగు ↗