CRISIS
INDIA
ANDHRA PRADESH
అద్దె ఇల్లు కావాలని వచ్చి.. అడ్డంగా దోచేశారు!

హనుమకొండలో అద్దెకు ఇల్లు కావాలంటూ వచ్చిన ఇద్దరు మహిళలు 70 ఏళ్ల వృద్ధురాలిని కట్టేసి బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. వాయుపుత్ర కాలనీలోని ఓ ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వృద్ధురాలి కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకునేలోపే నిందితులు పరారయ్యారు.
Read the original at TV9 తెలుగు ↗