Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA ANDHRA PRADESH

టెంపుల్ స్టైల్ స్వీట్ బూందీ..ఇంట్లోనే ఈజీగా తయారు చేసే విధానం.. గుడిలో ప్రసాదంలా కమ్మగా వస్తుంది!

పండుగలు, ప్రత్యేక వేడుకల సమయంలో బయట కొనే మిఠాయిలకు బదులుగా, ఇంట్లోనే ఎంతో రుచికరమైన, రసంతో కూడిన మీఠీ బూందీని సులభంగా తయారు చేసుకోవచ్చు. వేయించిన బూందీని వెంటనే గోరువెచ్చని పల్చని పాకంలో వేసి కొన్ని నిమిషాలు ఉంచితే, అది రసాన్ని పూర్తిగా పీల

TV9 తెలుగు Sun, 08 Nov 2026 11:33
Read the original at TV9 తెలుగు ↗