RESPONSE
INDIA
ANDHRA PRADESH
తుఫాను ఎఫెక్ట్‌తో ఏపీకి భారీ వర్ష సూచన.. అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు!

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అర్నబ్ తుఫాను ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుఫాను ముప్పును ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు అత్యున్
Read the original at TV9 తెలుగు ↗