GOOD
INDIA
ANDHRA PRADESH
ఓటుకు నోటు ఇచ్చా.. ఓటు వేయలేదా? డబ్బులు వెనక్కి ఇవ్వండి! ఓడిన అభ్యర్థి వింత డిమాండ్

చిత్తూరు జిల్లా పలమనేరులో విచిత్ర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఎన్నికల్లో ఓటు కోసం డబ్బులు పంచడం ఒక ఎత్తయితే.. ఓడిపోయాక ఆ డబ్బులు తిరిగి అడగడం మరో ఎత్తు! పలమనేరు మున్సిపాలిటీలోని 32వ వార్డులో ఇప్పుడు ఇదే తరహా వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింద
Read the original at TV9 తెలుగు ↗