Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA ANDHRA PRADESH

మసకబారిన బంగారు ఆభరణాలకు సరికొత్త మెరుపు.. ఇంట్లోనే గోల్డ్ చైన్, ఇయర్ రింగ్స్ క్లీన్ చేసే ఈజీ చిట్కాలు!

నిత్యం ధరించే బంగారు ఆభరణాలపై దుమ్ము, చెమట, క్రీములు పేరుకుపోవడంతో కాలక్రమేణా వాటి మెరుపు తగ్గిపోతుంది. వీటిని శుభ్రం చేయడానికి ప్రతీసారీ బంగారం దుకాణానికి వెళ్లి డబ్బులు ఖర్చు చేయాల్సిన పనిలేదు. ఇంట్లోనే సులభంగా బంగారు గొలుసులు, ఇయర్ రింగ్

TV9 తెలుగు Sun, 01 Nov 2026 14:45
Read the original at TV9 తెలుగు ↗