GOOD
INDIA
ANDHRA PRADESH
తండ్రి కాబోతున్న గే రిలేషన్లో ఉన్న నెదర్లాండ్స్ ప్రధాని !

స్వలింగ భాగస్వామితో కలిసి జీవిస్తున్న నెదర్లాండ్స్ ప్రధానమంత్రి రాబ్ జెట్టెన్ త్వరలో తండ్రి కాబోతున్నారు. జీవిత భాగస్వామి, అర్జెంటీనాకు చెందిన అంతర్జాతీయ హాకీ క్రీడాకారుడు నికోలస్ కీనన్‌తో కలిసి తమ తొలి బిడ్డకు స్వాగతం పలకనున్నారు. ఇందుకోసం
Read the original at TV9 తెలుగు ↗