GOOD
INDIA
ANDHRA PRADESH
జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా జీవితంలో కొత్త అధ్యాయం.. వధువు ప్రముఖ జర్నలిస్ట్!

జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. ప్రముఖ జర్నలిస్ట్ నిధి రజ్దాన్‌ను వివాహం చేసుకున్నట్లు శనివారం (అక్టోబర్ 31) సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో నిధి రజ్దాన్‌త
Read the original at TV9 తెలుగు ↗