BAD
INDIA
ANDHRA PRADESH
సికింద్రాబాద్‌లో రూ. 60 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం..19 ఏళ్ల యువకుడు అరెస్ట్

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రూ. 60 లక్షల విలువైన నకిలీ కరెన్సీ నోట్లను తరలిస్తున్న 19 ఏళ్ల యువకుడిని రైల్వే పోలీస్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది అరెస్ట్ చేశారు. నిందితుడిని రాజస్థాన్‌లోని బికానెర్ జిల్లాకు చెందిన శివరాజన్ మహీయగా గ
Read the original at TV9 తెలుగు ↗