GOOD
INDIA
ANDHRA PRADESH
విద్యపై ఖర్చు.. జీడీపీలో 6 శాతం ఎక్కడ? ఆరు దశాబ్దాలైనా నెరవేరని కొఠారి కమిషన్ లక్ష్యం!

దేశ జీడీపీలో విద్యారంగానికి కనీసం 6 శాతం నిధులు కేటాయించాలని ఆరు దశాబ్దాల క్రితమే కొఠారి కమిషన్ సిఫారసు చేసింది. కానీ ఇప్పటికీ ఆ లక్ష్యం నెరవేరలేదు. 2023-24లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా వ్యయం జీడీపీలో కేవలం 2.7 శాతంగానే నమోదైంది. ఉపా
Read the original at TV9 తెలుగు ↗