GOOD
INDIA
ANDHRA PRADESH
వయసు పెరిగితే మాంసాహారం మానేయాలా? నిపుణులు చెబుతున్న అసలు నిజం ఇదే!

వయసు పెరుగుతున్న కొద్దీ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలని చాలామంది సూచిస్తుంటారు. ముఖ్యంగా 40 లేదా 50 ఏళ్లు దాటిన తర్వాత మాంసాహారం తీసుకోవడం తగ్గించాలని, పూర్తిగా మానేయాలని చెబుతుంటారు. మటన్, చికెన్, చేపలు తినడం వల్ల వయసుతో పాటు అనారోగ్
Read the original at TV9 తెలుగు ↗