Flag of Indiaसत्यमेव जयते
UGLY INDIA ANDHRA PRADESH

పసుపు తాడు కడితే నైలాన్ తాడుతో పైకి పంపించింది.. సంతోష్‌తో కలిసి సవిత ఏం చేసిందంటే..

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం హన్మాజీపేటలో గుమ్మడి కాశీరాం అనుమానాస్పద మృతి కేసును పోలీసులు హత్య కేసుగా ఛేదించారు. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంతో భార్య సవిత, ఆమెకు పరిచయమైన సంతోష్, మరో వ్యక్తి రాముతో కలిసి హత్యకు పాల్

TV9 తెలుగు Sat, 31 Oct 2026 01:56
Read the original at TV9 తెలుగు ↗