UGLY
INDIA
ANDHRA PRADESH
కన్నకూతురు చనిపోయిందని వెక్కి వెక్కి ఏడుస్తున్న తల్లి.. అనుమానంతో ఆరా తీస్తే షాకింగ్ నిజం!

కన్నకూతురు తరచూ ఫోన్లో మాట్లాడుతోందనే కారణంతో ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. పలుమార్లు మందలించినా ప్రవర్తన మార్చుకోవడం లేదనే కోపంతో 14 ఏళ్ల కుమార్తె గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం నేరాన్ని కప్పిపుచ్చేందుకు బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు
Read the original at TV9 తెలుగు ↗