Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA ANDHRA PRADESH

హైదరాబాద్‌ వెళ్లే వారికి బిగ్‌ షాక్‌..! చౌటుప్పల వద్ద ట్రాఫిక్‌ కష్టాలు! 5 కిలోమీటర్ల మేర వాహనాల జామ్‌!

దసరా పండుగ ముగియడంతో సొంతూళ్ల నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైన ప్రజలతో విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. యాదాద్రి జిల్లా చౌటుప్పల పరిధిలో వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. చౌటుప్పల మున్సిపాలిటీ పరిధిలోన

TV9 తెలుగు Sun, 25 Oct 2026 13:45
Read the original at TV9 తెలుగు ↗