GOOD
INDIA
ANDHRA PRADESH
5 AM Routine: విజయం కోసం నిద్రను తగ్గిస్తున్నారా? ఉదయం త్వరగా లేచేవారు ఈ విషయం తప్పక తెలుసుకోవాలి! ఉదయం 5 గంటలకే లేవాలా? 5 AM రొటీన్‌లోని అసలు విషయం ఇదే!

విజయం సాధించాలంటే కష్టపడి పనిచేయడంతో పాటు సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం కూడా ముఖ్యమే. కొందరు ఉదయాన్నే నిద్రలేచి వ్యాయామం, ధ్యానం, చదువు లేదా తమ లక్ష్యాలకు సంబంధించిన పనులు చేసుకుంటారు. రోజులో ఇతర పనులు మొదలయ్యే ముందే కొంత సమయం తమ కోసం కేట
Read the original at TV9 తెలుగు ↗