GOOD
INDIA
ANDHRA PRADESH
తక్కువ ధర, అతి తక్కువ మెయింటెనెన్స్‌లో కారు కొనాలనుకునే వాళ్లకు 5 బెస్ట్ ఆప్షన్లు ఇవే

కారు కొనుగోలు చేసేటప్పుడు దాని ధరతో పాటు మెయింటెనెన్స్ ఖర్చులను కూడా తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకంటే కారు కొనుగోలు చేసిన తర్వాత సర్వీసింగ్, విడిభాగాల మార్పు, టైర్ల ఖర్చు, మరమ్మతులు వంటి వాటికి కూడా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
Read the original at TV9 తెలుగు ↗