Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA ANDHRA PRADESH

ఇంట్లో కూరగాయలు లేవా? కేవలం 5 నిమిషాల్లో ఈ పచ్చిమిర్చి పల్లీలు పచ్చడి చేసేయండి!

ఇంట్లో కూరగాయలు లేని రోజుల్లో లేదా త్వరగా ఏదైనా రుచికరంగా తినాలనిపించినప్పుడు ఈ స్పెషల్ పచ్చిమిర్చి పచ్చడిని ప్రయత్నించండి. కేవలం ఐదు నిమిషాల్లో పచ్చిమిర్చి, వేరుశనగలు, పుట్నాల పప్పు, ఉల్లిపాయలు, వెల్లుల్లితో ఘాటుగా, రుచిగా తయారు చేసుకోవచ్చ

TV9 తెలుగు Sun, 08 Nov 2026 05:59
Read the original at TV9 తెలుగు ↗